ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Friday, January 7, 2011

ఒక రాధ, అయిదుగురు క్రష్ణులు..ఇది కలియుగమే...చాలా కాలం క్రితం ఒక రాధ, ఇద్దరు క్రష్ణులు సినిమా చూశాం. కానీ, ఒకే అమ్మాయి అయిదురుగు అబ్బాయిలతో ప్రేమాయణం సాగించిందని తెలిసినప్పుడు ఇదేమిటబ్బా అని ఆసక్తి గా చూశా. అది కూడా ఒక సినీ హీరోయిన్ నిజ జీవితంలో సాగించిన లవ్ ఎపిసోడ్స్ కావటంతో సహజంగానే ఇంట్రస్ట్ అనిపించింది. ఇంటర్ నెట్ లోనే ఈ సమాచారం గుది గుచ్చి ఆర్టికల్ రూపంలో ఉండటంతో మ్యాటర్ పూర్తి గా అర్థం అయింది. హిందీ హీరోయిన్ దీపికా పదుకొనే రీలు లైఫ్ లో కూడా రొమాంటిక్ హీరోయిన్ అనిపించుకొన్నట్లుగా ఈ ఆర్టికల్ లో వర్ణించారు. దీపికా మొదట్లో మోడల్ అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె ఉపేన్ పటేల్ తో క్లోజ్ గా ఉండేదట. తర్వాత సినిమాల్లోకి వచ్చాక.... క్రికెటర్ యువరాజ్ సింగ్ తో జోడీ కట్టింది. ఆపై దోనీతో కొంతకాలం దోస్తీ చేసింది. ఓం శాంతి హిట్ తర్వాత ఆమె గ్లామర్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి..మొన్నీ మధ్య దాకా రణ్ భీర్ తో క్లోజ్ గా మూవ్ అయ్యేది. తాజాగా బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ మాల్యా అని లెక్క తేలింది. మొత్తం మీద అయిదుగురు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చింది. ఇప్పటి దాకా దీపికా కౌంట్ ఐదుగురు అని తేలింది. అధికారిక లెక్కలకే పరిమితం అయినందున ఈ సంఖ్యను ఇలా ఉంచటమైనది..(దీపిక ఏ ఏ బాయ్ ఫ్రెండ్ తో ఎక్కడెక్కడ ఫోజులు ఇచ్చిందో మీరు కూడా చూడవచ్చు..http://www.godavariyouth.com/forum/groups/forum/Controversy-0.htm )ఎవరి వ్యక్తి గత జీవితాలు వారిష్టం. మనం కామెంట్ చేయకూడదు. కలికాలంలో ఇవన్నీ కామన్ అని చాదస్తులు సరిపెట్టుకోవచ్చు గాక..

No comments:

Post a Comment