ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

ఉభ‌య గోదావ‌రి జిల్లావాసుల వార్త‌లు, విశేషాల స‌మాహారం

Sunday, November 7, 2010

ధర్మ సందేహాలు



హైందవ ధర్మంలో ఉన్న వారికి నిత్యం ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి. గతంలో ఉమ్మడి కుటుంబ వ్వవస్థ కాబట్టి, ఇంటిలోని పెద్దలు వీటిని తీర్చే వారు. నేటి ఆధునిక కాలంలో ఇటువంటి అవకాశం లేదు. పూజలు, పునస్కారాలు, వ్రతాలు, అపర కర్మలు, నోములు, ఆచారాలు, సంప్రదాయాలు వంటి అనేక అంశాలపై సందేహాలు తీర్చేందుకు స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఛానెల్ ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. సోమవారం నుంచి శనివారం దాకా ప్రతీరోజు ఉదయం 6గంటల 30 నిముషాలనుంచి 7గంటల దాకా ప్రసారమయ్యే ఈ కార్యక్రమంద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
ప్రముఖ జ్యోతిష్కులు, గాయత్రీ జ్యోతిషాలయం నిర్వాహకులు మంథా సూర్యనారాయణ శర్మ దీన్ని నిర్వహిస్తున్నారు. బేసిక్ గా సూర్యనారాయణ శర్మ జ్యోతిష్కులు కావటం వల్ల జాతక పరమైన సమస్యలకు కూడా వారు పరిష్కారం చెబుతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఫోన్ చేసి సందేహాలు తీర్చుకోవచ్చు...కొత్త విషయాలు తెలుసుకోవచ్చు.