ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
ఉభయ గోదావరి జిల్లావాసుల వార్తలు, విశేషాల సమాహారం
Wednesday, January 12, 2011
ప్రేమ లేఖ రాశా..ఎవరికి అంది ఉంటది..
మౌనమే నీ భాష ఓ మూగ మనసా...అన్నట్లుగా మూగ మనసులోని భావాల్ని ఒడిసి పట్టి ఒక చోట చేరిస్తే ప్రేమ లేఖ అవుతుందని మనకు తెలుసు. ప్రేమ లేఖ అనగానే ఎన్నెన్నో ఊసులు... మరెన్నో బాసలు... వెరసి కొన్ని గుస గుసలు అనుకొంటాం. కానీ, ఇందులో భావాలు, అనుభూతులు, స్పందనలు దోచూచులాడతాయి. ఇన్ని స్పందనల్ని పలికించాలంటే ప్రేమ లేఖ రాయటం తెలుసుకోవాల్సిందే. ఇందుకోసం కొన్ని సైట్ లు చూస్తే ఒక ఆర్టికల్ దొరికింది.. (మీరూ చదవచ్చు..http://www.godavariyouth.com/m/articles/view/--2011-01-11.)
ఈ ఆర్టికల్ కు కాస్త మన సైడు నుంచి భావుకత జోడించాలి. అప్పుడే సొంత లేఖ అవుతుంది. లేదంటే ఎరువు లేఖ అయిపోయి, ఎరువు రాతగాడికి ఫీలింగ్స్ సొంతం అయిపోవచ్చు..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment